విశాఖపట్నం: విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయంలో ఘనంగా అష్టదళ పద్మారాధన సేవ
విశాఖపట్నం బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళ పద్మారాధన సేవలో ముగ్గురు ఉభయ దాతలు పాల్గొన్నారు. ఉప ప్రధాన అర్చకులు బి.ఎన్. శేషుభట్టర్ మరియు వేదపండితుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది.