దర్శి: తాళ్లూరు మండల కేంద్రంలో విభిన్న వాతావరణంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు
Darsi, Prakasam | Jun 29, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొన్నది ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతతో ఉక్క పోత పోసింది. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని చల్ల గాలులు ఇచ్చాయి. ఆకాశమంత దట్టమైన మేఘాలతో కప్పి ఉంచి ఈదురు గాలులు వీచాయి. ఎల్ నిన్ ప్రభావం కారణంగా సరైన వర్షాలు కురవడం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి వాతావరణం వల్ల ప్రజలకు ఇబ్బందులే గాని ఉపయోగం లేదని పలు విమర్శలు చేశారు.