గిద్దలూరు: ఈనెల 18వ తేదీన గిద్దలూరులో జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ఈనెల 18వ తేదీన గిద్దలూరు నుండి తిరుమల కన్వర్షన్ హాలులో జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మీడియాకు ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే.. మినీ మహానాడులో నియోజకవర్గంలోని సమస్యలను చర్చించి తీర్మానం చేసి రాష్ట్రానికి పంపించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని కార్యకర్తలకు ఎమ్మెల్యే తెలిపారు