మార్కాపురం: వర్చువల్ మహానాడు విజయవంతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం నియోజకవర్గంలో వర్చువల్ మహానాడు పండగను విజయవంతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... 11 క్లస్టర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. బోడిచెర్ల, దరిమడుగు, కొనకనమిట్ల, గొట్లగట్టు, పొదిలి, తర్లుపాడు రెండు ప్రాంతాలలో వర్చువల్ మహానాడు ఏర్పాట్లు చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సభ్యత్వ కార్డులతో పాల్గొనాలని కోరారు