మార్కాపురం: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం ఓ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొని 76 కేజీల భారీ కేక్ కటింగ్ చేశారు. ఎమ్మెల్యే కలెక్టర్ కేక్ అందరికీ పంచిపెట్టి సీఎం కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.