నంద్యాల అర్బన్: డోన్: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 6 రోజుల జైలు శిక్ష
Nandyal Urban, Nandyal | Nov 12, 2026
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మద్యం సేవించి వాహనం నడిపిన రామాంజనేయులు అనే వ్యక్తికి కోర్టు 6 రోజుల జైలు శిక్ష విధించింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నూరుల్లా ఈ మేరకు తీర్పు వెల్లడించారు.