Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: టంగుటూరు 16 నెంబర్ జాతీయ రహదారిపై లారీ, ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు

Kondapi, Prakasam | Jun 25, 2026
ప్రకాశం జిల్లా టంగుటూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం లారీని ద్విచక్ర వాహనం ఢీకొనగా అదే ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS