విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు ఆసుపత్రి ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల నిరసన
విశాఖపట్నం పోర్టు ఆసుపత్రి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. సొంత నిధులతో ఆసుపత్రిని ఆధునీకరించాలని, ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.