కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దిగువమెట్ట తండాలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు,25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దిగుమెట్ట తండాలో శనివారం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదల నివారణకు దొంగతనాలు అరికట్ట అంశంలో ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు తెలిపారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలను పోలీసులు సేకరించారు.