Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జిల్లా కేంద్రంలో విస్తృతంగా యోగ అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్ నారాయణరావు

India | Jun 9, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో విస్తృత స్థాయిలో యోగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేయడం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు అన్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.