Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: వరదనీటి ప్రవాహం కారణంగా కణేకల్లు - మాల్యం రూటు బంద్

Rayadurg, Anantapur | May 27, 2026
కణేకల్లు మండలంలోని వేదవతి-హగరి నది పరివాహక ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి నదిలో వరదనీరు ప్రవహిస్తోంది. నీటి ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా కణేకల్లు నుండి మాల్యం వెళ్లే రహదారిని అధికారులు బంద్ చేశారు. ఆ దారి గుండా ఎవరూ వెళ్ల వద్దని బుధవారం ఉదయం జెసిబి సహాయంతో రోడ్డు కు అడ్డంగా మట్టివేసి రాకపోకలు నివారించారు. ప్రజలను రెవెన్యూ అప్రమత్తం చేశారు.
రాయదుర్గం: వరదనీటి ప్రవాహం కారణంగా కణేకల్లు - మాల్యం రూటు బంద్ - Rayadurg News