రాయదుర్గం: పట్టణంలోని పలు చర్చీలలో ఈస్టర్ సండే ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు
రాయదుర్గంలోని పలు చర్చీలలో ఈస్టర్ సండే ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. “ఖాళీ సమాధి – మరణంపై శాశ్వత విజయం” అనే అంశంపై కింగ్ ఆఫ్ షాలేమ్ క్రైస్ట్ చర్చి లో ఆద్యాత్మిక సదస్సు నిర్వహించారు. క్రైస్తవ విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తు పునరుత్థాన మహిమను స్మరించుకున్నారు. పాస్టర్ జె. కిరణ్ కుమార్ ప్రసంగిస్తూ యేసు క్రీస్తు సమాధి ఖాళీగా ఉండటం నూతన జీవితం, శాశ్వత విజయానికి సంకేతమని తెలిపారు. ఆయన మరణాన్ని జయించి లేచిన క్రీస్తు అన్నారు.