Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: రాయదుర్గం తహసీల్దార్ గా సూర్యప్రతాప్ నియామకం

Rayadurg, Anantapur | Jun 4, 2026
రాయదుర్గం మంఢల తహసీల్దార్‌గా సూర్యప్రతాప్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఏ.హరికుమార్ కు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. దీంతో ఆ స్థానంలో శింగనమలలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న సూర్యప్రతాప్ పదోన్నతిపై రాయదుర్గం తహసీల్దార్‌గా నియమితులయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.