కమలాపూర్: ముద్ర రుణం పేరుతో భారీ మోసం.. యువకుడి నుంచి రూ.3 లక్షల పైగా వసూలు!
హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో ముద్ర రుణం మంజూరవుతుందని నమ్మించి, సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ.3 లక్షల 7 వేల వరకు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.