యర్రగొండపాలెం: క్రికెట్ అభిమానుల కోసం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఎల్ఈడి స్క్రీన్ పై లైవ్ ఏర్పాటుచేసిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని స్టేట్ బ్యాంకు వద్ద క్రికెట్ అభిమానుల కోసం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ని ఎల్ఈడి స్క్రీన్ లపై ఏర్పాటు చేయడం జరిగిందని టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు తెలిపారు. గుజరాత్ బెంగుళూరు ఫైనల్ మ్యాచ్ ని క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించాలని పిలుపునిచ్చారు.