కొండపి: ఒంగోలులో జరిగిన దిశ సమీక్ష సమావేశంలో విబిజి రామ్ జి పథకంపై మాట్లాడిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జరిగిన దిశ సమీక్ష సమావేశంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మాట్లాడారు. ముఖ్యంగా వి. బి. జీ రామ్ జి పథకంపై మంత్రి స్వామి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40% వేదులను ఈ పథకానికి కేటాయిస్తుందని మంత్రి తెలిపారు. పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వివరించి చెప్పారు.