సిరిసిల్ల: నేరెళ్ల గ్రామంలో టీకా వికటించి పసికందు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం, నేరెళ్ల గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వేసిన టీకా వికటించి పసికందు మృతి. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండలం ,నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలితలకు గత 45 రోజుల క్రితం కూతురు జన్మించింది. ఈరోజు ఆ చిన్నారికి ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా వేయించారు. టీకా వేసిన కొద్ది గంటల్లోనే ఆ చిన్నారి అస్వస్థకు గురైంది. దీంతో సిరిసిల్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పసికందు మృతి చెందిందని ధ్రువీకరించడంతో చిన్నారి తల్లిదండ్రులు నేరల్ల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. ఈ