Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: జిల్లా ఎస్పీ జగదీశ్ చొరవతో టి. వీరాపురంలో తప్పిపోయిన బాలికలు రాత్రికి రాత్రే ట్రేస్

Rayadurg, Anantapur | Jun 29, 2026
అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రత్యేక పర్యవేక్షణతో టి.వీరాపురంలో తప్పిపోయిన ఇద్దరు బాలికలను పోలీసులు రాత్రికి రాత్రే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. సోమవారం డీఎస్పీ రవిబాబు, సీఐ వెంకటరమణ, ఎస్ఐ సురేష్‌లతో కలిసి రాయదుర్గంలో వివరాలు వెల్లడించారు.