దర్శి: నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చిన చందలూరు పిహెచ్సి డాక్టర్ శ్రీనివాసులు
Darsi, Prakasam | Jun 27, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు పిహెచ్సి డాక్టర్ శ్రీనివాసులు 0 నుండి 5 సంవత్సరాలు వయసు కలిగిన చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. జూన్ 28వ తేదీ ఆదివారం మండల వ్యాప్తంగా 52 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలకు తప్పనిసరిగా రెండు చుక్కలు పోలియో డ్రాప్స్ వేయించాలని తెలిపారు. వివి నిండు జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు.