ఏలూరు అర్బన్: ఏలూరు నగర మేయర్‌ను కలిసిన ఏఐటీయూసీ, మున్సిపల్ యూనియన్ నాయకులు
Eluru Urban, Eluru | Nov 12, 2026
ఏలూరు నగర మేయర్‌గా ఎన్నికైన రెడ్డి అప్పలనాయుడును ఏఐటీయూసీ మరియు మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. నగర అభివృద్ధిలో సహకరిస్తామని వారు పేర్కొనగా, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మేయర్ హామీ ఇచ్చారు.