Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: నియోజకవర్గ బడ్జెట్ అవుట్ రిచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | Apr 7, 2026
మార్కాపురం ప్రెస్ క్లబ్లో నియోజకవర్గ బడ్జెట్ అవుట్ రిచ్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రం ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ 2026-27 వార్షిక బడ్జెట్లో నియోజకవర్గానికి 679 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. దానిలో సూపర్ సిక్స్ పథకాలకు సుమారు 317 కోట్ల రూపాయలు, డిపార్ట్మెంట్ల వారీగా అభివృద్ధి కోసం 364 కోట్లు కేటాయించారన్నారు.