Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: అద్దంకి దర్శి ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా ఉన్న నేల బావి

Darsi, Prakasam | Jun 6, 2026
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయం సమీపంలో అద్దంకి దర్శి ప్రధాన రహదారి పక్కన ఉన్న నేల బావి ప్రమాదకరంగా ఉంది. వాహనదారులు భయాందోళన గురవుతున్నారు. ప్రస్తుతం వినియోగంలో లేని ఈ భావి రహదారిని ఆనుకొని ఉండడంతో రాత్రి వేళలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదాలు జరగక ముందే హెచ్చరిక బోర్డులు రక్షణ కంచ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను వాహనదారులు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS