దర్శి: చలివేంద్రం గ్రామ సమీపంలోని మొక్కజొన్న పంట పొలాలలో మంటలు వ్యాపించి నీటి తడులు పైపులు దగ్ధం
Darsi, Prakasam | May 24, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్రం గ్రామ సమీపంలోని మొక్కజొన్న పంట పొలాలలో మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ సహాయంతోటి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పొలాల్లో ఉన్న నీటి తడులు వేసే పైపులు కాలిపోయినట్లుగా రైతులు తెలిపారు.