యర్రగొండపాలెం: గొల్లపల్లి ఎస్సీ కాలనీలో మృతి చెందిన బాలుడికి న్యాయం చేయాలని కలెక్టర్ కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే ఆంజనేయులు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి ఎస్సీ కాలనీ సమీపంలో చెరువులో మునిగి తిరుమల బాబు మృతి చెందిన విషయం తెలిసినదే. గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగారు ఆ సమయంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శ్రీశైలం వైపు వెళ్తూ వాహనాల మధ్య ఆగిపోయారు. ఆయన ఆందోళనకారులతో మాట్లాడారు మార్కాపురం కలెక్టర్ ఫోన్ చేసి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.