Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

తాడిపత్రి: పెద్దవడుగూరు మండల పరిధిలోని గుత్తి శివారులోని గేట్స్ కాలేజీలో పాటల పాడి అలరించిన పుష్ప ఫేం జగదీష్ (కేశవ)

India | Apr 15, 2026
పెద్దవడుగూరు మండల పరిధిలోని గుత్తి శివారులో గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పుష్ప మూవీ ఫేం జగదీష్ (కేశవ) తన పాటలతో అందరినీ అలరించాడు. తెరచాప మూవీ ప్రమోషన్ లో భాగంగా బుధవారం గేట్స్ కళాశాలకు వచ్చారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆయన రెండు పాటలను పాడి అలరించారు. చివరికి మిగిలేది సారా చుక్క, శ్రీరాముని పై అనే చరణంతో కూడిన రెండు పాటలు పాడి అందరినీ మెప్పించారు.

MORE NEWS