Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండల కేంద్రంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలోని బాలికల వసతి గృహం ఎదురుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్ఐ సాంబశివరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఆర్ ఉమ్మడివరం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

MORE NEWS