మార్కాపురం: జిల్లా కేంద్రంలో పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు గోడలపై అందంగా చిత్రాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా టీటీడీ కళ్యాణమండపం, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల గోడలపై వివిధ కళలు ఉట్టిపడేలా చిత్రాలను ఏర్పాటు చేశారు. గాంధీ చెప్పినట్లు చెడు మాట్లాడకు చెడు చూడకు చెడు వినకు చిత్రం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నృత్య కళలు ప్రతిబింబిస్తున్నాయి