Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: రాచర్ల పట్టణంలో రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించి హెచ్చరించిన ఎస్సై కోటేశ్వరరావు

Giddalur, Prakasam | May 17, 2026
రోడ్డు ప్రమాదల నివారణకు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. రాచర్ల పట్టణంలోని కంభం గిద్దలూరు రహదారిపై వాహనదారులకు ఎస్ఐ కోటేశ్వరరావు ప్రమాదలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అలానే వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూసుకోవాలన్నారు. వాహనం నడిపే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వాహన సంబంధిత ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. అలానే పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులు ప్రయాణించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు

MORE NEWS