Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శింగనమల: నిదన వాడగ్రామంలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు

Singanamala, Anantapur | Apr 25, 2026
నిదనవాడ గ్రామంలో అక్రమంగా హిటాచితో ఇసుకను తరలిస్తుంటే శనివారం ఉదయం 6 గంటల 50 నిమిషాల సమయం లో గ్రామస్తులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

MORE NEWS

శింగనమల: నిదన వాడగ్రామంలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు - Singanamala News