ఏలూరు అర్బన్: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికలు: మొదలైన నామినేషన్ల ప్రక్రియ
Eluru Urban, Eluru | Nov 14, 2026
చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు కమిషనర్ రాంబాబు తెలిపారు. అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.