ప్రతి సోమవారం ప్రజావారికి వివిధ సమస్యలతో వివిధ ప్రాంతాల నుండి వస్తున్న జిల్లా వాసుల కోసం మంచినీటి సౌకర్యం కొంత కొరత ఉన్న నేపథ్యంలో వాటిని ఎస్బిఐ బ్యాంక్ నిర్వాహకుల సహకారంతో పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ మేరకు నేడు సోమవారం జిల్లా సమీకృత భవనంలో మంచినీటి ఫిల్టర్ ప్లాంటును ప్రారంభించారు జిల్లా కలెక్టర్