మహబూబ్ నగర్ అర్బన్: యువత మలక ద్రవ్యాలు డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలి. అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా పోలీసులు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా పోలీస్ అధికారులు మాదకద్రవ్యాలపై డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉన్నత అధికారులు పలువురు యువకులతో మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూల దినోత్సవం పురస్కరించుకొని వారం రోజులపాటు పలు అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు