Public App Logo
Jansamasya
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul

మహబూబ్ నగర్ అర్బన్: పట్టణం నడిబొడ్డున గల కూడలిగడియారం చౌరస్తా పనిచేయని గోడ గడియారాలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు. #localissue

మహబూబ్నగర్ నడిబొడ్డున గల ఒకప్పటి గడియారం చౌరస్తా ఇప్పుడు క్లాక్ టవర్ గా పేరుగాంచిన నేపథ్యంలో ఒకే వాచి ఉన్న గడియారం ఇప్పుడు నాలుగు దిక్కుల నాలుగు వాచలన అమర్చి సుందరంగా తయారుచేసిన అధికారులే గోడకు ఉన్న గడియారాలు పట్టించుకోవడం లేదు ఈమెరకు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన వాటి సమయాభావం దిక్కుతోచనిగా కనిపిస్తుందని స్థానికులు వాహనదారులు పేర్కొంటున్నారు వాటిని ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుకుంటున్నారు

MORE NEWS