అంతర్జాతీయ యోగా దినోత్సవం అధికారికంగా నిర్వహించారు అధికారులు ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సమీపంలో ప్రశాంతమైన వాతావరణంలో యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదరపు కలెక్టర్ హాజరయ్యారు యోగ వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో పాటు శరీర దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చు కానీ తెలిపారు