ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగ కచ్చితంగా గంట పాటు చేసుకోవాలని డీకే అరుణ తెలిపారు అలాగే మనిషిలో చురుకుదనం ఎలాంటి రోగాలను దరికి రాకుండా యుగను కచ్చితంగా అందరూ పాటించాలని ఇలాంటి మహోత్తమమైన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ఏర్పాటు చేయడం అర్చనీయమని ఆమె తెలిపారు