Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: రాచర్ల మండలంలో చోరీలు జరగకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఎస్సై కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి

Giddalur, Prakasam | May 15, 2026
దొంగతనాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మార్కాపురం జిల్లా రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు తమ ఇంటిలో బంగారు ఆభరణాలు నగదు ఉంచకుండా బ్యాంకు లాక్కర్లో భద్రపరుచుకోవాలని సూచించారు. అంతేకాకుండా పోలీసు వారికి లేదా మీ పక్కింటి వారికి ముందుగానే సమాచారం ఇవ్వడం మంచిది అని తెలిపారు. అలానే అనుమానస్పదంగా ఎవరైనా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోటేశ్వరావు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS

గిద్దలూరు: రాచర్ల మండలంలో చోరీలు జరగకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఎస్సై కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి - Giddalur News