Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మే 12,13వ తేదీల్లో జరగబోయే జాతరను ప్రజలంతా సహకరించాలని సిఐ పుల్లయ్య తెలిపారు

Singanamala, Anantapur | Apr 30, 2026
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మే నెల 12, 13వ తేదీల్లో జరగబోయే పెద్దమ్మ జాతరకు ప్రజలంతా సహకరించాలని బుక్కరాయ సముద్రం సిఐ పుల్లయ్య తెలిపారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు.

MORE NEWS

శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మే 12,13వ తేదీల్లో జరగబోయే జాతరను ప్రజలంతా సహకరించాలని సిఐ పుల్లయ్య తెలిపారు - Singanamala News