Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం, తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి

Rayadurg, Anantapur | Apr 17, 2026
రాయదుర్గం పట్టణ శివారు కణేకల్లు రోడ్డులో గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న రాతిబావివంక గ్రామానికి చెందిన శంకర్ నాయక్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి రాయదుర్గం నుండి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న వారు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడ చేరుకుని రక్తస్రావంతో పడివున్న బాధితుడిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.