Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో విజయోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో కూటమి ప్రభుత్వం జూన్ 15వ తేదీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు కార్యక్రమానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తామన్నారు.

MORE NEWS