మార్కాపురం: జిల్లా కేంద్రంలో ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. ప్రమాదాలు నివారించడంలో భాగంగా హెల్మెట్ వాహనాల లైసెన్స్ ధ్రువపత్రాలను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నిబంధనలు పాటించాలని ప్రమాదాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పోలీసులు కోరారు. ఓవర్ స్పీడ్ వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.