విశాఖపట్నం: విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద కుప్పగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు!
విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సెంట్రల్ పార్క్ సమీపంలో చిరిగిన కరెన్సీ నోట్లు, ఎల్ఐసీ రసీదులు, పాన్ కార్డు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు.