విశాఖపట్నం: విశాఖ పరిశ్రమల పరిరక్షణలో సీతారాం ఏచూరి కృషి చిరస్మరణీయం: ఎం జగ్గునాయుడు
సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండో వర్ధంతిని విశాఖలో నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, బిహెచ్పివి మరియు షిప్ యార్డు పరిరక్షణలో ఏచూరి పోషించిన పాత్రను సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.