Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు కు వెళ్లే ప్రధాన రహదారిపై అడ్డుగా పడిన భారీ వృక్షం, ట్రాఫిక్ కు అంతరాయం

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు కి వెళ్లే ప్రధాన రహదారిలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా విద్యుత్ పోల్ విరగడంతో పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని వృక్షాన్ని తొలగించడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది.

MORE NEWS

యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు కు వెళ్లే ప్రధాన రహదారిపై అడ్డుగా పడిన భారీ వృక్షం, ట్రాఫిక్ కు అంతరాయం - Yerragondapalem News