శింగనమల: వడియం పేట గ్రామం వద్ద ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై లారీలో మంటలు అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు
వడియం పేట గ్రామం వద్ద ఎన్ హెచ్44 జాతీయ రహదారిపై లారీలో మంటలు చెలరేగాయి డ్రైవర్ అప్రమత్తమయి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు సంఘటనచలానికి చేరుకొని అజ్ఞాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ఐదు నిమిషాల సమయం లో ఘటన జరిగినట్లు డ్రైవర్ పోలీసులను ఆశ్రయించారు.