Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కుమారుడు అద్భుత ప్రతిభ వీడియో వైరల్

Darsi, Prakasam | May 9, 2026
ప్రకాశం జిల్లా దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కుమారుడు అద్భుత ప్రతిభ కనబరిచాడు. ప్రపంచ దేశాల రాజధానులను చిటికెలో చెప్తున్నాడు. చిన్నారి మేధస్సు చూసి పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గొట్టిపాటి వంశానికి గర్వకారణమని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

MORE NEWS