మచిలీపట్నం దక్షిణం: పెడనలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ: చిన్నారుల పోషణ, విద్యపై అవగాహన
Machilipatnam South, Krishna | Nov 12, 2026
పెడన బంగ్లా స్కూల్ కాంప్లెక్స్‌లో అంగన్వాడీ కార్యకర్తలకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'పోషణ్ భీ.. పడాయీ భీ' కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. చిన్నారుల పోషకాహారం, ఆటపాటల ద్వారా విద్యపై ఐసీడీఎస్ అధికారి సముద్రవేణి అవగాహన కల్పించారు.