Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: కొమరోలు మండలంలో వాహన తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని 25 మంది వాహనదారులకు జరిమానా విధించిన ఎస్సై నాగరాజు

Giddalur, Prakasam | May 30, 2026
నిబంధనల పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 25 ద్విచక్ర వాహనాలకు ఎస్ఐ నాగరాజు జరిమానా విధించారు. కొమరోలు మండలంలోని అమరావతి కడప రాష్ట్రీయ రహదారిపై శనివారం ఎస్సై నాగరాజు వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా వాహన సంబంధిత ధ్రువపత్రాలు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు వార్నింగ్ ఇచ్చారు. వాహనం నడిపే ప్రతి వ్యక్తి లైసెన్స్ కలిగి ఉండాలని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని వాహనదారులను హెచ్చరించారు.

MORE NEWS

గిద్దలూరు: కొమరోలు మండలంలో వాహన తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని 25 మంది వాహనదారులకు జరిమానా విధించిన ఎస్సై నాగరాజు - Giddalur News