Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

దర్శి: దొనకొండ ఎన్టీఆర్ బొమ్మ సర్కిల్ సెంటర్లో ట్రాన్స్ఫారంకు మరమ్మత్తులు

Darsi, Prakasam | May 12, 2026
ప్రకాశం జిల్లా దొనకొండ ఎన్టీఆర్ బొమ్మ సర్కిల్ సెంటర్లో ట్రాన్స్ఫారంకు లెవెన్ కె.వి ఏ బుస్ పగిలిపోయిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా అది పనిచేయదు దాని ప్లేస్ లో కొత్తది తీసుకొచ్చి వేయాలని అన్నారు. అయితే కొంత సమయం పడుతుంది కావున ఎన్టీఆర్ సర్కిల్లో కరెంటు ఉండదని తెలిపారు. ఆ ట్రాన్స్ఫారం రిపేర్ చేసేంతవరకు వినియోగదారులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

MORE NEWS