రాజమండ్రి రూరల్: రాజమండ్రి మేయర్ అభ్యర్థిపై బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు!
రాజమండ్రి మేయర్ అభ్యర్థిగా బీజేపీకి అవకాశం ఉండే ఛాన్స్ ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఆయన కీలక విషయాలు వెల్లడించారు. కొంతమూరులో కూటమి సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించారు.