యర్రగొండపాలెం: జమ్మి దోర్నాల వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిన్న గుడిపాడు కు చెందిన పెద్ద ఆవులయ్య మృతి
మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గుంటూరు కర్నూలు జాతీయ రహదారి జమ్మి దోర్నాల వద్ద ఆదివారం వేకువ జామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిని చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన ఒంటేరు పేదఅవులయ్య అనే అక్కడికక్కడే మృతి చెందారు.పెద్దదోర్నాల పోలీసుల ఎస్సై వెంకట రమణయ్య ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.